సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ శాంపిల్ గా జరిపిన దాడుల కే అగ్నిగుండంలా మండిన నేపథ్యంలో పాకిస్తాన్ పార్లమెంట్ లో ఎంపీ లు బోరున ఏడుస్తున్నారు. కొందరు విదేశాలకు పారిపోతున్నారు. అటు ప్రక్క, కేట్వా రాజధానిగా ప్రకటించుకొని బెలూచిస్తాన్ ప్రజలు పాక్ నుండి 40 శాతం భూభాగాన్ని స్వతంత్ర దేశం ప్రకటించుకొని పాకిస్తాన్ జెండాలు పీకి పారేసి తమ దేశపు జెండాలు పెట్టుకొన్నారు. పాకిస్తాన్ లో ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.తిండి గింజలు కొరత.. బ్యాంకులు ఖాళీ అయ్యిపోయాయి. తమను దేవుడు మాత్రమే కాపాడగలదని రోదిస్తున్నారు. అయిన పాక్ ఆర్మీకి ఉగ్రవాదులకు బుద్ది రాలేదు. నేడు, శుక్రవారం రాత్రి కూడా పాకిస్తాన్ అమాయక ప్రజలు ఆర్మీ లక్ష్యంగా తన వంకర బుద్ధి ప్రదర్శించింది. ఇండియాలోని అమాయక ప్రజలు ఆర్మీ లక్ష్యంగా.. జమ్మూ కాశ్మిర్, పంజాబ్, రాజస్థాన్ లోని పలు ప్రాంతాలలో కరెంట్ సరఫరా నిలిపివేసినప్పటికీ డ్రోన్ లతో దాడి కి ప్రయత్నిస్తుండటం వాటిని భారత్ దిగ్విజయంగా గాలిలోనే పేల్చేయ్యడం జరుగుతుంది. ఇక ప్రధాని మోడీ తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యారు. మరి ఈ రాత్రి పాకిస్తాన్ , పాక్ లలో భారత్ జరిపే ప్రతీకార దాడుల నుండి పాకిస్తాన్ ను ఆ ఎవరు కాపాడతారో వేచి చూడవలసిందే.. మరో కాళరాత్రి ని బహుమతిగా ఇవ్వడానికి భారత్ ఆర్మీ సిద్ధం అవుతున్నట్లు విశేషకులు భావిస్తున్నారు.ఇదే ఊపులో పాక్ ఆక్రమించిన కాశ్మిర్ లో కొంత భాగాన్ని కూడా భారత్ లో విలీనం చేయవలసి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *