సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ డైరెక్టుగా సుమారు లక్షన్నర మంది కూర్చున్న ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం లో చూడాలని ఎవరికీ ఉండదు.. ఈ ప్రతిష్టాకర ఫైనల్ మ్యాచ్ చూడటానికి దేశ విదేశాల నుండి లక్షలాది క్రీడాభిమానులు చేరుకొన్నారు.ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి వందలాదిగా చేరుకొన్నారు. వారిలో స్థానిక కాపీ క్లబ్ కి చెందిన సభ్యులు స్టేడియం నుండి భారత్ విజయాన్ని ఆకాంక్షిస్తూ.. వారి బ్యానేర్ ను ప్రదర్శిస్తున్న దృశ్యం పైన చూడవచ్చు
