సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పెరగడం వల్ల బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు తగ్గుతున్నాయి. నేడు, మంగళవారం ఏప్రిల్ 7వ తేదీన బంగారం ధరలు మార్కెట్‌లో స్వల్ప తగ్గుదలతో కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ మర్కెట్స్ ప్రకారం ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర ప్రస్తుతం రూ. 1,49,840 ఉంది. అయితే నేటి ఉదయం 6గంటలకు, నేడు ఉదయం సమయంలో ఈ ధర రూ.1,50,650గా ఉంది అంటే జస్ట్ 4 గంటల్లోనే 10 గ్రామలు బంగారంపై రూ.800 వరకు తగ్గింది. ఇక 22 క్యారెట్లు 10 గ్రాములు బంగారం ధర రూ.1,37,350 వద్ద ట్రేడువుతుంది.మరోవైపు వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం 2 లక్షల 60వేల రూపాయల చేరువలో కదలాడుతోంది.
