సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయ ఆవరణలో ఉన్న నీరుల్లి కూరగాయ పళ్ళ వర్తక సంఘ భవనం, కళ్యాణ వేదికను కీర్తిశేషులు గ్రంధి సత్యం గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వారి కుమారులు గ్రంధి ధర్మారావు దాతృత్వం తో ఏసి మరియు కళ్యాణ వేదిక ఆధునీకరణ, ఆధునిక జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ నేపథ్యంలో నేడు, బుధవారం ఉదయం కళ్యాణమండపం పునర్ ప్రారంభోత్సవానికి యువ నాయకులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయులు గ్రంధి రవితేజ గారి చే ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమం కు గ్రంధి సునీల్ తో పాటు కూరగాయ వర్తక సంఘ నేతలు హాజరు కావడం జరిగింది. శుభకార్యక్రమాలకుసామాన్య కుటుంబాలకు పూర్తీ అందుబాటు ఫంక్షన్ హాలు నిర్వహిస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *