సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల ముంగిట వైసీపీ పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రచారం ఉదృతం చేస్తున్నారు. నియోజకవర్గం అంతటా స్థానిక పెద్దలను కలుస్తూ వైసీపీ శ్రేణులను ఉత్సహపరుస్తూ వారితో సమావేశాలు, సమీక్షలు జరుపుతూ ఇతర పార్టీల నుండి వచ్చేవారిని చేర్చుకొంటూ ప్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. పార్టీ శ్రేణులకు సీఎం జగన్ వల్ల ఆయా ప్రాంతలాలో జరిగిన అభివృద్ధి వివరిస్తూ అన్ని ప్రాంతాలలోవైసీపీ కి అసెంబ్లీ, మరియు ఎంపీ ఓట్లలో భారీ మెజారిటీల దిశగా కృషి చెయ్యాలని నిర్ధేశిస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక భీమవరం 26వ వార్డు జనసేన నుండి సుంకర ప్రసాద్( ప్రిన్స్), సుంకర రాంబాబు,సుంకర శ్రీరామ్ మూర్తి,సుంకర బాబి తదితరులు వారి మిత్ర బృందం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని తెలియజేసారు.. ఫై దృశ్యంలో చూడవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *