సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారులోని రాధాక్రిష్ణ కళ్యాణ మండపం లో నేటి శనివారం ఉదయం జరిగిన ముదునూరి రాజ గోపాలరాజు (BCN నెట్ వర్క్MD ) వారి కుమారుని వివాహ వేడుకలో పలువురు ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల పలువురు కేబుల్ టివి ఆపరేటర్స్, ఎంఎస్ ఓ లతో పాటు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు, జనసేన చినబాబు తదితరులు ముఖ్య అతిధిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. మన సిగ్మా న్యూస్’ కూడా సుదీర్ఘకాలం మిత్రులు గోపాలరాజు గారి కుటుంబ సబ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
