సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా సూపర్ స్టార్ ‘ప్రభాస్’ ప్రత్యేక పాత్రలో ( నందీశ్వరుడు ) మంచు విష్ణు హీరోగా నిర్మించిన కన్నప్ప సినిమా జూన్ 27 న రిలీజ్ కానుంది. కు ముందు ప్రీ ప్రమోషన్స్ లో భాగంగా డార్లింగ్ ప్రభాస్ స్వస్థలం భీమవరం పట్టణంలో ఈ నెల 22న తేదీన భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ పంక్షన్ ఏర్పాటు చెయ్యడానికి మంచు విష్ణు ప్లాన్ చేసినట్లు సమాచారం.( అధికారిక ప్రకటన రానుంది.) కన్నప్ప లో ప్రముఖ సీనియర్ హీరోలు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు వంటి దిగ్గజాలు నటించారు. ఈ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితులలోను ప్రభాస్ కూడా హాజరు? అవుతారని భావిస్తున్నారు. అప్పుడే సినిమా కు మరింత హైప్ వస్తుందని , ప్రభాస్ సినిమాల ఫస్ట్ లుక్ ల రిలీజ్, ఫస్ట్ ప్రీమియర్ సినిమా రిలీజ్ లు సంప్రదాయం ‘వర్షం’ సినిమా నుండి ( వర్షం విజయోత్సవం ప్రభాస్ చదువుకున్న విద్య సంస్థ డి ఎన్ ఆర్ గ్రౌండ్స్ లో జరిగింది. DNR స్వర్ణోత్సవం కూడా ప్రభాస్ హాజరు అయ్యారు. ) ప్రభాస్ కు అంత సెంటిమెంట్ ఉన్న భీమవరం నుండి కన్నప్ప ప్రమోషన్స్ వేడుక తమకు కూడా లాభిస్తుందని కన్నప్ప టీమ్ భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *