సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం 2 టౌన్ లోని అంబెడ్కర్ సెంటర్ చౌరస్తా లో 40 ఏళ్ళు తరువాత పాత అంబేద్కర్ విగ్రహం స్థానంలో అంబెడ్కర్ నూతన కాంస్య విగ్రహం ఏర్పాటు.. గత రాత్రి ఘనంగా జరిగిన నేపథ్యంలో ఆ సెంటర్ సరికొత్త అందాలతో ఆకర్షణలతో విద్యుత్తూ కాంతులతో విరాజిల్లింది.అక్కడ విగ్రహం చుట్టూ అందమైన ఆర్చీల వద్ద ఎందరో యువకులు సెల్ఫీ లు, వీడియోలు తీసుకొన్నారు. వైసిపి, అంబేద్కర్ యువజన సంఘాల నేతలు రాత్రంతా సందడి చేసారు. ఆ నేపథ్యంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్థానిక వైసిపి నేతలు తో కలసిన అందమైన దృశ్యాన్ని ఫై ఫోటో లో వీక్షించవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *