సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో జరిగిన “జగనన్న అమ్మ ఒడి” పధకం నగదు బదిలీ కార్యక్రమంలో తాజగా జిల్లాలోని విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలలొ 2వందల 15 కోట్ల 30 లక్షల 10వేల రూపాయలు వేసినట్లు .. రాష్ట్ర పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాలు శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రకటించి విద్యార్థుల తల్లులకు చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ,ఎమ్మెల్సీ వంక రవీంద్ర నాధ్ , ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మరియు ,జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ,జిల్లా ఎస్పీ రవిప్రకాష్ , మరియు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ ఉన్నత అధికారులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *