సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం భీమవరం టూ టౌన్ పరిధి లో చెక్క వారి వీధిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి కి ఆకస్మికంగా పిట్స్ తీవ్రంగా రావడంతో అక్కడ స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ సమాచారం ఇవ్వగా వెంటనే అంబులెన్స్ ప్రభుత్వాసుపత్రి లో వైద్య నిమిత్తం తీసుకువెళ్లగా అక్కడ అతను మృతి చెందాడని ప్రభుత్వ వైద్యులు తెలిపారు వెంటనే 2 టౌన్ పోలీసులు కు సమాచారం అందడంతో వారు అతని వివరాలు కోసం వాకుబు చేస్తు ఫొటో విడుదల చేసారు. ఆ గుర్తుతెలియని వ్యక్తిగా నిర్ధారించి 35 సంవత్సరాలు ఉంటాయని భావిస్తున్నారు. ఫై ఫొటోలోని వ్యక్తిని ఎవరైనా గుర్తించిన…. టూ టౌన్ సీఐ.. టూ టౌన్ ఎస్ఐ కు గాని సమాచారం అందించాలని పోలీస్ వారి కోరారు….
