సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు శుక్రవారం పట్టపగలు భీమవరం కోర్ట్ బయట రౌడీ షీటర్స్ ఒకరిపై ఒకరు చేసిన హత్య ప్రయత్నం సంచలనం రేపింది. ఒక హత్య కేసులో కోర్ట్ కు వాయిదా నిమిత్తం వచ్చిన రౌతుల రఘు అనే రౌడీ షీటర్ కారులో రాగ మరో రౌడీ షెట్లర్ గోవింద్ కారుతో వచ్చి ఆ కారును ఢీకొని హత్య చెయ్యడానికి ప్రయత్నించడం, వెంటనే తేరుకొని రఘు కారు దిగి తప్పించుకొని పోలిసుల దగ్గరికి చేరటం.. తదుపరి గోవింద్ అదే కారులో తప్పించుకొని వెళ్ళటం ఫై జిల్లా పోలీస్ అధికారులు కోర్ట్ ప్రాంగణానికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.
