నేడు, సోమవరం భీమవరం నర్సయ్య ఆగ్రహారం లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, తెలుగుదేశం సీనియర్ నేత మెంటే గోపి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు,మెంటే పార్ధసారధి,పంతం సతీష్ తధితర నాయకులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.
