సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో దివ్యంగులతో వినాయక చవితి వేడుకలను స్థానిక వెంకట్రామ ధియేటర్ సెంటర్ లోను మరియు భీమవరం శ్రీవేంకటేశ్వర బధిర పాఠశాలలోను నిర్వహించారు. స్వర్గీయ భట్టిప్రోలు మధుసూదన్ రావు, సుబ్బలక్ష్మి ల జ్ఞాపకార్ధం వారి కుమారులు భట్టిప్రోలు శ్రీనివాసరావు సహకారంతో 25 మంది దివ్యంగులకు చీరలు, చాపలు, పండ్లు, రవికులు అందించారు. పాఠశాల సిబ్బందికి చీరలు విద్యార్థులకు ఉండ్రాళ్ళు, బెల్లం తలింపులు, పులిహార, పరమాన్నం శనగలు ప్రసాదంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు,చెరుకువాడ రంగసాయి, రౌతు రామారావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *