సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక మెంటే వారి తోటలో నూతనంగా నిర్మించిన నాయీ బ్రాహ్మణ సేవా సంఘం వారి మీటింగ్ హాల్ను నేడు, మంగళవారం ఉదయం శాసన మండలి ఛైర్మన్ , కొయ్యే మోషేను రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చక్కటి సమావేశ మందిరం ఏర్పటు చేసుకొన్నానాయీ బ్రాహ్మణ సేవా సంఘం పాలకవర్గ సభ్యులు మరియు సంఘ సభ్యులును ఆయన అభినందించారు. సంఘ సభ్యులు కొయ్యే మోషేను రాజు ను ఘనంగా సన్మానించారు.
