సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన రాయల్ హేచెరీస్ సంస్థను నేడు, గురువారం ఉదయం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు మరియు భీమవరం శాసన సభ్యులు ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ సంయుక్తంగా ప్రారంభించారు. హేచెరీస్ లో నాణ్యత ముఖ్యమని భీమవరం లో కొత్తగా ఈ హేచరీ ప్రారంభించడం శుభపరిణామం అని అభివృద్ధిలోకి రావాలని నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *