సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం లో పవిత్ర కార్తీకమాసం చివరి వారంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో నేటి శుక్రవారం సాయంత్రం భారీ స్థాయిలో కోటి కార్తీకదీపోత్సవం కు (ది 18 నవంబర్ 2022 తేదీ) భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా నేటి సాయంత్రం గం 6 లకు భీమవరం లోని ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం (త్యాగరాజ భవనం ) వెనుక ఉన్న ఎడ్వార్డ్ చెరువు చుట్టూ ఉన్న పార్క్ ప్రాంగణంలో భారీ దీపోత్సవం కు ఏర్పాటు చేస్తున్నట్లు కావున యావన్మంది వచ్చి పాల్గొని దీపోత్సవం జయప్రదం చెయ్యాలని నిర్వాహకులు , వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, మానేపల్లి నాగేశ్వరరావు తదితరులు పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *