సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్ననూతన సంవత్సర వేడుకలను భీమవరంలోని గునుపూడి లో తన కార్యాలయంలో అభిమానులు, పలువురు ysrcp ఎమ్మెల్సీల, పోలీస్ ఇతర ప్రభుత్వ అధికారుల మధ్య జరుపుకొన్న రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు గత రాత్రి భీమవరం గునుపూడి అరుంధతీ పేట లో జరిగిన RCM చర్చ్ వారి క్రిస్మస్ భారీ కార్యక్రమంలోపాల్గొని అందరికీ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భముగా స్థానికులు ఆయనకు ముచ్చటైన తలపాగా పెట్టి, శాలువాకప్పి వందలాది మంది ఘన సన్మానం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *