సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : భీమవరం పట్టణంలో గాయత్రీ బ్యాంక్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేయబడిన GSR పోలీస్ సెక్యూరిటీ స్టోర్స్ ను ఈరోజు ఉదయం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం భీమవరం పరిసర ప్రాంతాల్లో ఇలాంటి షాప్ లేనందున ఇది పోలీస్ వారికి చాలా ఉపయోగకరoగా ఉంటుందని, వారికీ విధినిర్వహణలో కావలసిన మెటీరియల్ ఇక్కడ దొరుకుతుందని కాబ్బటి వారు సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు,
