సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని ప్రధాన చౌరస్తా అంబెడ్కర్ సెంటర్లో వచ్చే జులై 6వ తేదీ సాయంత్రం 4.00 గం. ల.కు నూతంగా నిర్మించిన Dr BR అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ జరగనున్న నేపథ్యంలో గత సోమవారం రాత్రి రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం నిమిత్తం జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు, నిర్వాహకులకు పలు సూచనలు చేసారు. ఈకార్యక్రమంలో RDO దాసి రాజు , మునిసిపల్ కమిషనర్,S శివరామ కృష్ణ పాల్గొన్నారు.
