సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి ప్రరిష్కారాలు ఇచ్చే దిశగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ‘జనతా వారధి కార్యక్రమంలో భాగంగా నేడు, సోమవారం ఉదయం 10 గంటలకు భీమవరం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) లో ప్రజా సమస్యలపై అర్జీలు ఇవ్వటానికి శాసనమండలి సభ్యులు మరియు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరు అయ్యి స్థానిక జిల్లా బీజేపీ నేతలతో కలసి ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి వారి వినతులను త్వరితంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ని కోరటం జరిగింది.
