సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం త్యాగరాజ భవనంలో నేడు, ఆదివారం మానవతా సంస్థ భీమవరం నూతన శాఖ ఏర్పాటు చేసి, పట్టణ ప్రముఖులతో నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకొన్నారు, పట్టణంలో బాధలలో ఉన్న పేదలకు, ప్రజలకు తమ వంతు స్వచ్చంధంగా సహకారం అందించే ఉద్దేశ్యంతో సంస్థను ప్రారంభించామన్నారు, ఈ సందర్భముగా నూతన ఫ్రీజర్ ను Dmho…డాక్టర్, మహేశ్వర రావు  తదితరులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు, ప్రీజర్ ను సంస్థకు అందజేసిన దాత డాక్టర్ సుంకర వెంకటేశ్వరరావు కు మానవతా ప్రతినిధులు కండువా ను వేసి మెమెంటో తో సత్కరించారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *