సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 20వ వార్డు లోని స్థానిక కేశవరావు హై స్కూల్ గ్రౌండ్ ను అనుకోని సురినీడి వారి వీధి ఫౌండ్రి వర్క్స్ చేసే షాపుల వైపు గత కొద్దీ రోజులుగా రోడ్డుపై ధారాపాతంగా వందలాది లీటర్లు మంచినీరు ఉదయం, సాయంత్రం ప్రవహిస్తూ ఆ రోడ్డు బురదగా మారుతుంది. వాస్తవానికి రోడ్డు క్రింద ఉన్న మునిసిపల్ పైప్ పగలటం వల్ల ఇది జరుగుతుంది. కావున మునిసిపల్ సిబ్బంది త్వరితంగా స్వాందించి వాటర్ ఫైప్ లైన్ రిపేర్ చేసి నీటి వృధాను ఆపవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *