సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం వద్ద మరియు పట్టణ విధులలో రేపు గురువారం శ్రీ అమ్మవారి జేష్ఠ మాస జాతర మహోత్సవం అనేక మంది కళాకారులతో రాత్రి వైభవంగా నిర్వహించడానికి , మధ్యాహ్నం నుండి శ్రీ అమ్మవారి నగర ఊరేగింపు నేపథ్యంలో ఈ జాతరను నిర్వహిస్తున్న పట్టణ నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రేపు, గురువారం భీమవరం పట్టణంలో కాయగూరలు పండ్ల దుకాణాలు తెరవబడవని వారంతా రేపు జాతర లో బాగస్వామం వహిస్తూ ఏర్పాట్లు నిర్వహిస్తారని కావున ప్రజలు అర్ధం చేసుకొని సహకరించాలని విజ్ఞప్తి చేసారు.
