సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు కు చెందిన వైసీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు (సుభాష్ )వివాహం భీమవరంలో రేపు బుధవారం జరుగుతున్నా నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు భీమవరం పట్టణ శివారులోని పెదచినమిరం లో రాధాకృష్ణ కళ్యాణ మండపం కు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఆ ప్రాంతాలను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ తదితర అధికారులు పూర్తిగా పర్యవేక్షించారు.
