సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ నేడు, బుధవారం సాయంత్రం భీమవరం లో వివాహ వేడుకకు హాజరు అయ్యారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) వారి కుమార్తె వివాహా వేడుకలో పాల్గొనుటకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం లోని VSS గార్డెన్స్ ఫంక్షన్ హాల్ కి రావడం తో ఆకాశం మేఘ వృత్తం అయ్యిన వర్షపు జోరులో కూడా విశేషంగా వైసీపీ శ్రేణులు తరలి వచ్చాయి. కొద్దీ నిముషాలు జగన్ వేదికపై నూతన వధూవరులను ఆసిర్వదించి, తన పార్టీ అభిమానులకు అభివాదం చేసుకొంటూ వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా కీలక వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *