సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని పద్మభూషణ్ డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ మరియు విష్ణుస్కూల్ ఆవరణలో బాలల దినోత్సవ వేడుకలు నేడు, మంగళవారం ఘనంగా నిర్వహించారు. విష్ణు స్కూల్ ప్రిన్సిపల్, పండిట్ జవహర్లాల్ నెహ్రు చిత్ర పటమునకు పూల దండలు వేసి వందనము చేసారు. తదుపరి విద్యారులు భారత వీరుల త్యాగనిరతిని, స్వాతంత్య్రము ఆవంతరము మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి నెహ్రు చేసిన సేవలు, విద్యార్థులకు తెలియచేసారు. ఆనందరకు ఏర్పాటు చేసిన బ్యాల నృత్య ప్రదర్శనతోన చిన్నారులు వివిధ వేషధారణలతో అలరించారు ఆనంతరము అమ్మాయిలు చేసిన నృత్య ప్రదర్శన ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమములో విష్ణక్యాంపస్ నిర్వాహకులు ప్రసాదరాజు, వివిధ కళాశాలల అధ్యాపకులు విద్యార్థులు,. చిన్నారుల తల్లిదండ్రులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *