సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఇటీవల ఉమ్మడి గోదావరి జిల్లాల ఎన్నికలలో టీచర్స్ MLC గా ఎన్నికైన భీమవరంకు చెందిన బొర్రా గోపి మూర్తి నేటి గురువారం సాయంత్రం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ని భీమవరం గునుపూడిలోని క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు, ఈ సంధర్బంగా శాసన మండలి చైర్మన్ మోషేను రాజు నూతన ఎమ్మెల్సీ గోపి మూర్తి కి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని టీచర్స్ సమస్యలపై మండలి దృష్టికి సమర్ధవంతంగా తీసుకొనిరావాలని అభిలషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *