సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో వాడవాడలా శ్రీ రామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపాలలో , పలు రామాలయాలలో వేడుకలు ముగింపుగా అన్నసమారాధనలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, గురువారం ఉదయం భీమవరం గునుపూడిలోని పసుపులేటి వారి వీధిలో జరిగిన సీతారామ భక్తుల అన్న సమారాధన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు పాల్గొని ముందుగా పూజ కార్యక్రమంలో పాల్గొని తదుపరి అన్నసమారాధన ప్రారంభించారు. .
