సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం భీమవరం, హౌసింగ్ బోర్డు కాలనీ లో గల శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి మందిరమునకు రాష్ట్ర హైకోర్టు జడ్జి Dr V R K కృపా సాగర్ విచ్చేసి ఆలయ మర్యాదలతో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకట్రాజు,కార్యదర్శి కుక్కల బాల, జానపాటి మధుసూదనరావు, పాణిoగిపల్లిశ్రీనివాసచార్యులు, గొన్నాబత్తుల మల్లేశ్వరావు,కడలి వెంకటేశ్వరరావు,అల్లూరి బంగార్రాజు,తాడికొండ కోటేశ్వరరావు గుప్త,కడలి ఫణికుమార్ ఇతర కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు.
