సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఉండి రోడ్డులో జంట కాలువల వద్ద ఆధునిక హంగులతో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ హనుమత్ ఖాళీ వర ప్రసాద్ ఆశ్రమ భవనంలో ఈనెల 17 న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు’ ఈ నేపథ్యంలో భీమవరం పరిశ్ర ప్రాంతములో విశేషంగా ఉన్న హనుమత్తు ఖాళీ శిష్య బృందాలు కుటుంబ సామెతగా ఈనెల 11 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శ్రీ సద్గురుదేవులు ప్రసాదించిన శ్రీ కాళీ వనాశ్రమ ప్రారంభ కార్యక్రమ ఆధ్యాత్మిక శోభకు, యాగాలలో పాల్గొనడానికి భీమవరం శాఖ కు హాజరు కావాలని , ఈ నేపథ్యంలో ఈ మార్చి నెల 11వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి ఆశ్రమ ప్రాంగణం నుండి పుర వీధుల గుండా జరిగే ‘ శోభా యాత్రకు హాజరు కావాలని నిర్వాహకులు పిలుపు నిచ్చారు.. వివరాలకు 9397979911 నెంబర్ ను సంప్రదించాలి.
