సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఉదయం భీమవరం చిన్న అప్పారావు తోటలో గల అంగర కన్నయ్య ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో DSP శ్రీనాథ్ కూడా పాల్గొని నిర్వాహకులను క్రీడాకారులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *