సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ భీమవరంలోని గునుపూడి సెయింట్ పీటర్స్ చర్చ్ యూత్ మరియు సండే స్కూల్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను క్రీస్తు జననాన్ని ఆహ్వానిస్తూ గత శనివారం రాత్రి క్రిస్మస్ తాతల వేషధానాలతో యువత సందడి చేసారు. వారు నిన్న రాత్రి రాష్ట్రా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ఇంటికి చేరుకొని ఆయన సమక్షంలో క్రిస్మస్ క్యారల్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు
