సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భీమవరం లోని K కన్వెన్షన్ హాలులో తెలుగునాట నెంబర్ 1 వినోదాత్మక ఛానెల్ ‘స్టార్ మా’ ఛానెల్ కమర్షియల్ హెడ్ ‘కే, శివ ఆదినారాయణ’ కుమార్తె సిరి చందన కు జూపూడి మారుతి తో వివాహం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో మా టివి లో ప్రసరమౌతున్న పలు కార్యక్రమాల ప్రముఖ నటీనటులు, ప్రముఖ సినీ నిర్మాతలు, దర్శకులు తో వివాహ వేదిక కళకళ లాడింది. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, ప్రముఖ వ్యాపారులు హాజరు అయ్యి శుభాబినందనలు తెలపడం జరిగింది. వైభవంగా జరిగిన ఈ వేడుక నేపథ్యంలో నా చిన్ననాటి నుండి ఇప్పటికి ఆత్మీయ మిత్రుడు శివ ఆదినారాయణ దంపతులకు సిరిచందన, మారుతి నూతన దంపతులకు మన సిగ్మా ఆన్ లైన్ న్యూస్ తరపున ప్రత్యేక శుభాబినందనలు, ఆ భగవంతుని అస్సిసులు తెలియజేస్తూ మీ.. సిగ్మా ప్రసాద్..
