సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం అంబేద్కర్ చౌరస్తా లో గత విగ్రహం స్థానంలో కొత్తగా ఏర్పాటు సిద్ధం అవుతున్న Dr BR అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను నేటి శనివారం సాయంత్రం రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు స్వయంగా పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు, అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ త్వరలో ప్రారంభిస్తున్న నేపథ్యంలో విగ్రహం స్టాండ్ పరిసర పనులు శరవేగంగా క్వాలితో త్వరితగతిన పూర్తి చెయ్యాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు,
