సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మరియు ఏపీ లో పార్టీ అడ్జక్షుడు అచ్చంనాయుడు ఆదేశాలమేరకు పశ్చిమగోదావరి జిల్లా లో ఇటీవల తుపాను ప్రభావానికి నష్టపోతున్న రైతాంగం సమస్యలను రేలుసుకోవడానికి నేడు, సోమవారం పాలకొల్లు, భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో తెలుగుదేశం బృందం పర్యటన నిర్వహించింది. దీనిలో స్థానిక డెల్టా ప్రాంత వరి రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై, రైతు భరోసా అమలుపై, రైతుల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగురైతు అద్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాద్యక్షులు జ్యోతుల నెహూ, పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం అధ్యక్షరాలు తోట సీతారామలక్ష్మి, పాలకొల్లు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు , శాసనమండలి సభ్యులు అంగర రామ్మోహనరావు , జిల్లా తెలుగురైతు అధ్యక్షులు పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి తెలుగురైతు నాయకులు పాల్గోన్నారు
