సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి స్థూపం సెంటర్ లో శ్రీ వినాయక చవితి వేడుకలు ముగింపు సందర్భంగా నేటి ఆదివారం ఉదయం జరిగిన అన్నసమారాధన కార్యక్రమాన్ని రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు శ్రీ వినాయకునికి ప్రత్యేక పూజలు అనంతరం ప్రారంభించి వడ్డన కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక యూత్ ను అభినందించారు.
