సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వాణిజ్య రాజధానిగా బాసిల్లు తున్న భీమవరం పట్టణంలో ప్రతిష్టాకర సంస్థ ఛాంబర్ అఫ్ కామర్స్ భవనములో రిపబ్లిక్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం అవతరించిన రోజు, గణతంత్రం దినోత్సవం నేపథ్యంలో ఛాంబర్ సభ్యులుమరియు, గౌరవ అడ్జక్షులు మానేపల్లి గుప్త, కార్యాదర్శి కాగిత వెంకట రమణ లతో కలసి ఛాంబర్ అధ్యక్షులు పులఖండం కోటేశ్వర్రావు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక పుర ప్రముఖులు వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *