సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం గా భీమవరం ఆవిర్భవించి ఏడాది పూర్తీ అయిన సందర్భముగా పట్టణంలో అందమైన లైటింగ్ అలంకరణలతో పట్టణంలో కొత్త సందడి నెలకొంది, నేడు, మంగళవారం పట్టణ వీధుల గుండా స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసిపి కార్యకర్తలు ప్రధాన రహదారులపై బైక్ ర్యాలీలు నిర్వహించి సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ.. జిల్లా కేంద్రంగా భీమవరం అభివృద్ధి కోరుకొంటూ శ్రీ మావుళ్ళమ్మ, శ్రీ సోమేశ్వర పంచారామ దేవాలయాలకు వెళ్లి ప్రత్యక పూజలు నిర్వహించారు,
