సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి సెలవుల లో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో భీమవరం టౌన్ స్టేషన్ మీదుగా వెళ్లే నెం.07153 నరసాపురం -బెంగళూరు (Narsapurasm-Bengaluru) ప్రత్యేక రైలు వచ్చే మే 9 నుంచి జూన్‌ 27వ తేది వరకు (శుక్రవారం), నెం.07154 ఎస్‌ఎంవీటీ బెంగళూరు-నరసాపురం ప్రత్యేక రైలు మే 10 నుంచి జూన్‌ 28వ తేది వరకు (శనివారం) తలా 8 సర్వీసులుగా పొడిగించారు అని రైల్వే శాఖ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *