సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమములో భాగంగా నేడు, బుధవారం భీమవరం నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు స్థానిక లూథరన్ హైస్కూల్ మరియు DNR కాలేజీ లో గన్నాబత్తుల వారి గ్రౌండ్స్ నందు ప్రారంభం అయ్యాయి ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిదిగా స్పెషల్ ఆఫీసర్ భీమవరం మునిసిపాలిటి మరియు నియోజకవర్గ ప్రత్యెక అధికారి K. శ్రీనివాసు రాజులు మరియు మునిసిపల్ కమీషనర్ ఎం.శ్యామల, భీమవరం మండల తాసిల్దార్, భీమవరం మరియు వీరవాసరం MPDO లు పాల్గొన్నారు.. అదేవిధముగా విజేతల గా గెలిపొందిన ఆటగాళ్ళకు ప్రభుత్వ విప్ మరియు భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ మరియు శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేన్ రాజు చేతుల మీదుగా బహుమతులు అందచేయబడును అని తెలియజేసారు
