సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ వైసీపీ పార్టీ నూతన ఇంచార్జ్ గా నియమితులైన రాయలం గ్రామానికి చెందిన చినమిల్లి వెంకట్రాయుడు నేటి గురువారం ఉదయం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ను స్థానిక గునుపూడిలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా మండలి చైర్మన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో YSRCP భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామ రాజు , భీమవరం మండల MPP పేరిచర్ల నర్సింహ రాజు , మాజీ మునిసిపల్ వైస్ ఛైర్మన్ కామన నాగేశ్వరరావు , A S రాజు చిలుకూరి నర్సింహ రాజు, కట్టా రవి శంకర్ తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *