సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి పాలకొల్లు వైపు వెళ్లే వాహనదారులకు ముఖ్య గమనిక. శృంగవృక్షం గ్రామం వద్ద ప్రధాన రహదారి పీపీ రోడ్డు ఫై ఉన్న రైల్వే గేటు రిపేరు నిమిత్తం ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజులు పాటు మూసివేస్తున్నారు . ఈ నేపథ్యంలో అటుగా వెళ్లే వాహనాలు. వాహనదారులు ఈ విషయాన్ని ముందే గమనించి వేరే మార్గాలలో పాలకొల్లు వైపు ప్రయాణించవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *