సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డివిజన్ , డిఎస్పీ సూర్య చంద్ర ఆకస్మిక బదిలీపై వెళ్లిపోవడంతో అయన స్థానంలో ప్రభుత్వం నియమించిన డిఎస్పి రఘువీర్ విష్ణు నేడు, శుక్రవారం భీమవరం లోని తన కార్యాలయంలో నేటి ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబును మర్యాద పూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అంజిబాబు.. నూతన డిఎస్పి రఘువీర్ విష్ణు ను అభినందిస్తూ.. డివిజన్ లో శాంతి భద్రత పరిరక్షణలో పోలీసుల పాత్ర ముఖ్యమైనదని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని లా అండ్ ఆర్డర్ ను ప్రటిష్టంగా అమలు చేయాలన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *