సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు జరుగు చున్న కార్తీకమాసోత్సవములు సందర్భముగాఎల్లుండి .. 4వ ఆదివారం అనగా ది.24-11-2024వ తేదీన నిర్వహించు అఖండ అన్నసమారాధన కార్యక్రమం నిమిత్తం Ch.N.V.S.రామకృష్ణ, ముఖ్య అర్చకుల ప్రోత్సహంతో L.అజేయ్ బాబు, కావ్యశ్రీ దంపతులచే సుమారు రూ.1,10,000/-ల విలుప గల వివిధ ఆయిల్ , వివిధ సరుకులతో కూడిన కిరాణా సామాగ్రిని శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల నిత్య అన్నదానం ట్రస్టు కోసం కార్యనిర్వాహణ అధికారి రామకృష్ణంరాజు కు అందజేశారు.
