సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీక మాసోత్సవములు సందర్భముగా నేడు, గురువారం 20వ రోజు సందర్భముగా సేవల వలన రూ.3,182/- దర్శనం టిక్కెట్ల వలన రూ.24,100/-లు కానుకలు/సమర్పణలవలన రూ.1,120/-లు,లడ్డులు వలన రూ.7,005/- అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.53,124/-లు, మొత్తం రూ.88,531/-లు వచ్చి యున్నది. ఈరోజు అన్నదానం ట్రస్టు ద్వారా 3,500 మందికి అన్నప్రసాదం వితరణ జరిగింది. అని దేవాలయ కార్యనిర్వహణాధికారి డి రామకృషంరాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *