సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వార్ల దేవస్ధానంనకు విశాఖ జిల్లా భీమిలి మండలం రాజులతాళ్ళవలస గ్రామకాపరస్ధలు కీ.శే.శ్రీమతి దాట్ల అమ్మాజీ గారి భర్త, దాట్ల సూర్య అప్పల రాజు రూ1,00,!!6/_లు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిత్యా అన్నదానం పధకం నిమిత్తం కానుకగా సమర్పించారని దేవాలయ కార్యనిర్వహణాధికారి, డి రామకృష్ణ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
