సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసియున్న పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు నిర్వహించనున్న మహా శివరాత్రి కళ్యాణ మహోత్సవములు నిమిత్తం చలువ పందిళ్ళ ఏర్పాటు లో భాగంగా ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభిస్తూ.. పందిరి రాట కార్యక్రమంను, అర్చకులచే నిర్వహించగా.. ధర్మకర్తల మండలి సభ్యులు , కూర్మదాసు సత్యశ్రీనివాస్, నాచు శ్రీవల్లి, లక్కు త్రిమూర్తులు, శ్రీ చెల్లబోయిన సూర్యప్రకాష్, సోమాదుల లీలా ఈశ్వరి, తాణాల రామకృష్ణ స్థానిక గ్రామ పెద్దలు, భక్తులు,పాల్గొన్నారు అని ఈవో రామకృష్ణంరాజు తెలిపారు
