సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని పవిత్ర పంచారామ క్షేత్రం .. గునుపూడి లోని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయంలో నేటి శనివారం నుండి సోమవారం 12వ తేదీ వరకు 3 రోజులు పాటు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ‘ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ’ కార్యక్రమాలలో భాగంగా ప్రతి సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు వేదపారాయణం, భరతనాట్యం , కూచిపూడి కోలాటాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముత్తదువు, బాలికల పూజలు నిర్వహిస్తామని కావున భక్తులు విశేషంగా పాల్గొనాలని ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాలయ ఇఓ రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *