సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసిన పవిత్ర పంచారామ క్షేత్రం నందు శ్రీ సోమేశ్వర స్వామి భక్తుల కోసం ప్రతి రోజు దేవాలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదానం నకు శాశ్వత అన్నదానం ట్రస్ట్ నిది నిమిత్తం రాజమహేంద్రవరం వాస్తవ్యులు శ్రీమతి కడలి దుర్గా రత్నం వారి కుటుంబ సభ్యలు రూ.50,116/-లు కానుకగా సమర్పించారని దేవాలయ కార్యనిర్వాహణాధికారి. రామకృష్ణంరాజు తెలియజేసారు.
