సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; భీమవరంలోని పవిత్ర పంచారామ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న గునుపూడి లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవాలయంలో దూరప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ప్రతినిత్యం మధ్యాహ్నం నిర్వహించే నిత్య అన్నదానం ట్రస్టు నకు స్థానికులు వేగేశ్న అప్పలరాజు గారి పేరున శ్రీమతి వేగేశ్న రామ బాయమ్మ, వారు రూ.50,116/-లు కానుకగా సమర్పించారని వారికీ శ్రీ స్వామివారి అస్సిసులను వేదపండితుల ద్వారా అందజేసి స్వామివారి ఫోటో, శేష వస్త్రం, ప్రసాదం అందజేసినట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి.రామకృష్ణంరాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *